Novak Djokovic Wins French Open: 23rd Grandslam టైటిల్ సాధించి రికార్డ్ సృష్టించిన జకో
Continues below advertisement
టెన్నిస్ ప్రపంచం అంతా జోకర్ అని నిక్ నేమ్ పెట్టి పిలుచుకునే సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ తాను జోకర్ కాదు.... టెన్నిస్ రారాజు అని నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవడం ద్వారా... 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు.
Continues below advertisement