Captain Rohit Sharma Reacts On WTC Final Loss: మీడియా సమావేశంలో రోహిత్ చెప్పిన పాయింట్లు
ఓకే. డైజస్ట్ చేసుకోవడానికి ఇంకొన్నాళ్లు పడుతుంది. మరో ఐసీసీ ట్రోఫీ గెలుచుకోవడంలో విఫలమయ్యాం. కారణాలు ఒక్కటీ అని చెప్పలేం. చాలా ఏరియాల్లో వెనుకబడ్డాం. మ్యాచ్ అయ్యాక కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.