Australia Win WTC Final 2023 Against India: 209 పరుగుల భారీ తేడాతో ఆసీస్ విజయం

ఇంకో ఐసీసీ టోర్నమెంట్. ఇంకో నిరాశ. ఇంకో హార్ట్ బ్రేక్. పదేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ కు మరో డిజప్పాయింట్మెంట్. WTC ఫైనల్ లో 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. కంగారూలూ WTC ఫైనల్ లో విజయం ద్వారా ఐసీసీ అందించే గదను గెలుచుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola