Indian Cricket Team Fans Disappointment Over WTC Final Loss: తీవ్ర నిరాశలో ఫ్యాన్స్
Continues below advertisement
మరో ఐసీసీ ట్రోఫీ గెలుచుకోవడంలో విఫలమవడంపై టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల మైండ్ సెట్ ను తప్పుబడుతున్నారు.
Continues below advertisement