Novak Djokovic Wins Australian Open 2023: రికార్డు స్థాయిలో 22వ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న స్టార్
సెర్బియాకు చెందిన టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. రికార్డు స్థాయిలో 10వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించడం ద్వారా... తన గ్రాండ్ స్లామ్స్ కౌంట్ 22కు పెంచి రఫెల్ నాదల్ ను సమం చేశాడు.
Tags :
Rafael Nadal French Open Australian Open Grand Slam ABP Desam Telugu News AO 2023 Novak Djokovic Tsitsipas