India Win Under-19 Women T20 World Cup 2023: చరిత్ర సృష్టించిన అండర్-19 మహిళల టీం
ABP Desam
Updated at:
29 Jan 2023 09:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత యువ మహిళలు అదరగొట్టారు. అండర్-19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఏడు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.