Neeraj Chopra: ఈ 23 ఏళ్ల నీరజ్ చోప్రా.. 100 ఏళ్ల భారత్ కలను సాకారం చేశాడిలా..

Continues below advertisement

భారత జావెలిన్‌ త్రో ప్లేయర్‌ నీరజ్‌ చోప్రా చరిత్రను తిరగరాశాడు.  భారత్‌కు పసిడి పతకాన్ని సాధించి పెట్టాడు. ఒలింపిక్స్​ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్ కు స్వర్ణాన్ని అందించి.. జాతీయ జెండాకు పసిడి కాంతులు అద్దాడు. జావెలిన్​ను 87.58 మీటర్ల దూరం విసిరాడు నీరజ్​. భారత్‌కు ఒలింపిక్స్‌ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. అయితే,.. నీరజ్ చోప్రా.. జర్నీ ఎలా సాగిందో చూడండి...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram