MS Dhoni Birthday Celebrations : మాహీ లైఫ్ లో ఈ ఐదు పాయింట్లు గమనించారా..! | ABP Desam
మహేంద్రసింగ్ ధోనిని చూసి ఇన్ స్పైర్ అయిన వాళ్లు చాలా మందే ఉంటారు. వాళ్లంతా క్రికెట్ ఫ్యాన్సో, ధోనికో ఫ్యాన్సో కావాల్సిన అవసరం లేదు. ఆటకు అతీతమైన వ్యక్తిత్వం ధోని సొంతం. అంతలా ధోనిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లిన ఆ మంచి లక్షణాలు ఏంటీ.