MS Dhoni Birthday : కెప్టెన్సీలో తిరుగులేని రికార్డులు ధోని సొంతం | ABP Desam
కెప్టెన్ అంటే ఎలా ఉండాలి..గ్రౌండ్ లో మైండ్ పాదరసంలా పనిచేయాలి. గెలుపు, ఓటములు పక్కనపెడితే ఐ బిలీవ్ ఇన్ ప్రాసెస్ అని చెప్పిన కెప్టెన్ ధోని. టీమ్ సెలక్షన్ దగ్గర నుంచి ఫైనల్ రిజల్ట్ వరకూ ధోని ముద్ర ఉంటుంది. ఆటగాళ్లను నమ్మటం..వాళ్లలో ది బెస్ట్ బయటకు వచ్చేంత వరకూ వరుస అవకాశాలు ఇవ్వటం ధోని ట్రేడ్ మార్క్.