MS Dhoni : మిక్యో డోర్జీకి చిట్కాలు చెప్పిన కెప్టెన్ కూల్ ధోనీ | IPL | Mikyo Dorji | ABP Desam

Captain Cool Mahendra Singh Dhoni... మరొకసారి తన చర్యతో అందరి మనసులు గెలుస్తున్నాడు. ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లకు ఆటలో గైడ్ చేసే ధోనీ.... ఇప్పుడు భూటాన్ ఆల్ రౌండర్ మిక్యో డోర్జీకి చిట్కాలు చెప్పాడు. IPL మెగా వేలంలో రిజిస్టర్ చేసుకున్న ఏకైక భూటాన్ ఆటగాడిగా ఉన్న డోర్జీ.... ధోనీని కలిశాడు. ఈ సందర్భంగా ధోనీ... అతనికి కొన్ని చిట్కాలు చెప్పాడు. ఎలాంటి ప్రెషర్ తీసుకోవద్దని, ఫలితం గురించి పట్టించుకోకుండా ఆడుతుండాలని, ఆటను ఎంజాయ్ చేయాలని సూచించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola