Watch: ముంబై, పంజాబ్ ఢీ.. ఇద్దరికీ గెలుపు తప్పనిసరి!

ఐపీఎల్‌లో నేడు సాయంత్రం జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లకు ఇది కీలకమైన మ్యాచ్. టోర్నీలో ముందుకు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సిందే.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola