Watch: ఢిల్లీ, కోల్కతా మ్యాచ్ నేడే.. కోల్కతాకు కీలకం!
ABP Desam
Updated at:
28 Sep 2021 03:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐపీఎల్లో ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే.. ఢిల్లీ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరనుంది. చెన్నై చేతిలో ఓటమి ఎదురవడంతో కోల్కతా కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించాలని కసిగా ఉంది.