Mary Kom Retirement News : ప్రపంచ ఛాంపియన్ మేరికోమ్ బాక్సింగ్ నుంచి తప్పుకుంటున్నారా.? | ABP Desam

ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్, బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ఆటకు వీడ్కోలు పలికినట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 24వ తేదీ రాత్రి ఓ స్కూల్ ఈవెంట్ లో పాల్గొన్న మేరీ కోమ్ వయసు రీత్యా ఆటకు తప్పనిసరిగా వీడ్కోలు పలకాల్సి వస్తోందని..40ఏళ్లు దాటిన వాళ్లు ఫిట్ గా ఉండలేరని ఆడలేరని బాక్సింగ్ ఫెడరేషన్స్ రూల్స్ కూడా తన రిటైర్మెంట్ ను ఫోర్స్ చేస్తున్నాయనే సెన్స్ వచ్చేట్లుగా మేరీకోమ్ మాట్లాడారని చాలా న్యూస్ పేపర్స్ కోట్ చేశాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola