Ind vs Eng First Test Fans Reaction : BCCI హైదరాబాద్ ను పట్టించుకోవటం లేదు | Uppal Stadium | ABP
ఉప్పల్ స్టేడియం వేదికగా ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్ మొదలైంది. మ్యాచ్ కోసం ఉదయం నుంచే ఉప్పల్ స్టేడియానికి అభిమానులు చేరుకున్నారు. మరి వారి అంచనాలు ఎలా ఉన్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద ఏర్పాట్ల గురించి ఏమంటున్నారు ఈ వీడియోలో చూద్దాం.