Lucknow Super Giants vs Kolkata Knight Riders Highlights | టాప్‌కు చేరిన కేకేఆర్ | ABP Desam
Continues below advertisement
ఐపీఎల్ 2024 సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోల్‌కతా ఖాతాలో మరో విక్టరీ పడింది. ప్లేఆఫ్స్ రేసులోనే ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌పై 98 పరుగులతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 16.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాప్-5 హైలెట్స్ ఇప్పుడు చూద్దాం.
Continues below advertisement
Tags :
KKR Kolkata Knight Riders Lucknow Super Giants LSG LSG Vs KKR IPL 2024 Lucknow Super Giants Vs Kolkata Knight Riders