LSG vs CSK Match Highlights |వర్షం కారణంగా మ్యాచ్ రద్దు..ఈ సీజన్ లో ఇదే తొలిసారి | IPL 2023 | ABP
Continues below advertisement
భారీ వర్షం కారణంగా లక్నో వెర్సస్ CSK మ్యాచ్ రద్దైంది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కు మెుదటి నుంచి వాతావరణం సహకరించలేదు. టాస్ కొన్ని నిమిషాలు లేటుగా పడింది. 19.2 ఓవర్ల వద్ద ఒక్కసారిగా వర్షం కురవడంతో.. మ్యాచ్ ను ఆపేశారు.
Continues below advertisement