MS Dhoni about Retirement : లక్నో మ్యాచ్ ముందు మరోసారి ధోని రిటైర్మెంట్ ప్రస్తావన | ABP Desam
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికీ ఇదే లాస్ట్ ఐపీఎల్ ఆ...మళ్లోసారి ధోనికి ఇదే ప్రశ్న ఎదురైంది. లక్నోతో మ్యాచ్ కి ముందు టాస్ సందర్భంగా కామెంటేటర్ డేనీ మోరిసన్ ధోని నుంచి తెలివిగా ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేశాడు.