Virat Kohli vs SRH : IPL 2023లో RCB ఆశలను బతికించిన కింగ్ Virat Kohli | ABP Desam
ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కింగ్ విరాట్ కొహ్లీకి ఇలాంటి ఎలివేషన్సే ఇస్తున్నారు. ఎందుకంటే నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్సీబీకి జరిగింది అంత క్రూషియల్ మ్యాచ్ కాబట్టి. ప్లే ఆఫ్స్ పోరులో నిలవాలంటే కచ్చితంగా గెలిచి నిలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఛేజింగ్ మాస్టర్ చెలరేగిపోయాడు.