Gautam Gambhir Naveen-ul-Haq Trolled : Virat Kohli Century తో మళ్లీ మొదలైన ట్రోలింగ్ | ABP Desam
ABP Desam
Updated at:
19 May 2023 09:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకింగ్ కొహ్లీ సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కి ఎంతో క్రూషియల్ మ్యాచ్ లో ఆర్సీబీకి విక్టరీ అందించాడు. అయితే ఈ విజయం తర్వాత కొహ్లీ ఎంత సంబరాలు చేసుకున్నాడో లేదో తెలియదు కానీ...కొహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఆ ఇద్దరినీ టార్గెట్ చేశారు