Virat Kohli vs GT IPL 2024 | జీటీ మ్యాచ్ లో ఫుల్ ఫామ్ చూపించిన వింటేజ్ విరాట్ కొహ్లీ | ABP Desam
Continues below advertisement
కింగ్ సరైన టైమ్ లో ఎంట్రీ ఇస్తే ఎట్లా ఉంటుంది. నిన్న అట్లా ఉంది విరాట్ కొహ్లీ ఆట. ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో విజయం కోసం గుజరాత్ టైటాన్స్ పోరాడుతుంటే అసలు వాళ్లకు మ్యాచ్ పై ఆశలే లేకుండా చేశాడు విరాట్ కొహ్లీ.
Continues below advertisement