Faf du Plessis Batting vs GT IPL 2024 | పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్ చేసిన కెప్టెన్ డుప్లెసిస్
ఎవరికైనా మ్యాచ్ లు ఓడిపోయే కొద్దీ నీరసం వస్తుంది. కానీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అలగ్. ఈయనకు మ్యాచ్ మ్యాచ్ కు ఉత్సాహం ఎక్కువైపోతోంది. వరుసగా ఆర్సీబీ మూడు మ్యాచులు గెలిచింది. ఈ ఉత్సాహాన్ని ముందే ప్రెడిక్ట్ చేశాడో..లేదా సీరియస్ గా ప్లే ఆఫ్స్ కి వెళ్లాలనే టార్గెట్ తో ఉన్నాడో లేదో తెలియదు కానే రన్ రేట్ ను భారీగా పెంచుకునే ప్లాన్ అయితే చేశాడు కెప్టెన్ డుప్లెసిస్.