Virat Kohli RCB IPL 2024 | ఆకలి మీదున్న కొహ్లీ..అనుకున్నది సాధిస్తాడా.? | ABP Desam

ఫార్మాట్ తో సంబంధం లేని విరాట్ కొహ్లీ...ఎందులోనైనా కింగ్ కింగే. ఇలా పిలవటం అతనికి ఇష్టం లేకపోవచ్చు. కానీ అభిమానుల దృష్టిలో అతని స్థానం ఎప్పుడూ సింహాసనమే. అలాంటి రారాజుకి ఒక్కటే లోటు. ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా సాధించలేకపోయాడు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola