CSK vs RCB Match Preview IPL 2024 | కెప్టెన్లు ఎవరైనా కానీ ఈ రోజు మ్యాచ్ చూసేది Mahirat కోసమే | ABP
ABP Desam
Updated at:
22 Mar 2024 08:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకెప్టెన్,వైస్ కెప్టెన్ గా ఇద్దరూ కలిసి చిరుతల్లా వేగంగా వికెట్ల మధ్య పరిగెడుతూ టీమిండియాకు అందించిన విజయాలైనా..ఇదిగో ఇలా ఐపీఎల్ లో ఒకరినొకరు ఢీ కొట్టే సందర్భాలైనా ఫ్యాన్స్ కి కావాల్సింది గుర్తుపెట్టుకునేది మహిరాట్ సంభవం.