Pathirana misses out IPL 2024 | చెన్నై డెత్ ఓవర్ల స్పెషలిస్టు పతిరానాను ఈ సారి చూడలేం | ABP Desam
ABP Desam
Updated at:
22 Mar 2024 09:36 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమతీషా పతిరానా గాయంతో బాధపడుతున్నాడు. అచ్చు మలింగ శైలిని పోలి ఉండే రౌండ్ బౌలింగ్ తో..డెత్ ఓవర్లలో ఆ పదునైన యార్కర్లతో లాస్ట్ ఐపీఎల్ లో పతిరానా విపరీతంగా ఆకట్టుకున్నాడు.