Virat Kohli Kannada RCB Unbox Event: కోహ్లీ కన్నడలో మాట్లాడినది నాలుగు ముక్కలే.. కానీ చాలా డెప్త్ ఉంది..!
విరాట్ కోహ్లీ కన్నడలో మాట్లాడాడు. ఏదో నాలుగు ముక్కలే కానీ, అది చాలా పెద్ద స్టేట్మెంట్. ఆర్సీబీ మోటో ప్లే బోల్డ్ కు తగ్గట్టుగానే బోల్డ్ స్టేట్మెంట్.