King Virat Kohli RCB Unbox Event: అంత పెద్ద ఈవెంట్ లో స్టేజ్ పైనే ఇబ్బంది వ్యక్తం చేసిన కోహ్లీ..!
Continues below advertisement
విరాట్ కోహ్లీ. ప్రపంచ క్రికెట్ కే బ్రాండ్ అంబాసిడర్ గా మారిన స్టార్ ప్లేయర్, లెజెండ్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. అలాంటి వ్యక్తి... ఓ పేరు పెట్టి పిలిస్తే ఇబ్బంది పడ్డాడా..? అది కూడా ఆర్సీబీ అన్ బాక్స్ లాంటి పెద్ద ఈవెంట్ జరుగుతున్న సమయంలో దాని గురించి బయటపెట్టాడా..?
Continues below advertisement