Virat Kohli Fire vs Gautam Gambhir Naveen ul Haq: డ్రెస్సింగ్ రూంలోనూ విరాట్ కోహ్లీ అదే ఫైర్

లక్నోతో మ్యాచ్ తర్వాత కూడా విరాట్ కోహ్లీలో ఫైర్ ఏమాత్రం తగ్గలేదు. నువ్వు ఏదైనా ఇస్తే... అది ఎదుటివారు తిరిగిచ్చినప్పుడు తిరిగి తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలంటున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola