Virat Kohli vs Gautam Gambhir | RCB vs LSG: Naveen ul Haq కూడా ఇన్వాల్వ్ అయ్యాడు..!
అనుకున్నదే అయింది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ చాలా హీటెక్కిపోయింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ లో ఆర్సీబీ గెలవడం పక్కన పెడితే.... మరోసారి విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. మధ్యలో సీనియర్ Amit Mishra, అఫ్గాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అసలు నిన్న ఏమైంది..? పాయింట్ల వారీగా తెలుసుకోండి.