Virat Kohli Bow Down Dinesh Karthik | RCB vs GT మ్యాచ్ లో కనిపించిన అద్భుతమైన దృశ్యం | IPL 2024
ABP Desam
Updated at:
05 May 2024 09:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిన్న ఆర్సీబీ గుజరాత్ మ్యాచ్ తర్వాత కనిపించిన విజువల్స్ ఇవి. సీజన్ లో 542పరుగులు చేసిన విరాట్ కొహ్లీ చెంతకు ఆరెంజ్ క్యాప్ రాగా దాన్ని దినేశ్ కార్తీక్ చేతుల మీదుగా అందుకున్నాడు విరాట్ కొహ్లీ. ఈ టైమ్ లోనే క్యాప్ పెట్టగానే దినేశ్ కార్తీక్ కు వంగి నమస్కరించి తన గౌరవాన్ని, ప్రేమను డీకే మీద చూపించాడు కింగ్ కొహ్లీ.