Sunrisers Hyderabad Shocking Decisions: Brian Lara , Markram ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్

Continues below advertisement

ఈ ఐపీఎల్ సీజన్ లో ...... సన్ రైజర్స్ హైదరాబాద్ టేబుల్ టాపర్ గా నిలిచింది. పాయింట్స్ టేబుల్ టాపర్ కాదు. వరస్ట్ స్ట్రాటజీస్ అమలు చేసిన టీం ఏదంటూ పాయింట్లు ఇస్తే మాత్రం... కచ్చితంగా ఆ ప్లేస్ మన ఆరెంజ్ ఆర్మీకే దక్కుతుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram