Heinrich Klaasen Bhuvneshwar Kumar Performance: బ్యాటింగ్, బౌలింగ్ లో పోరాట యోధులు
నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందీ అంటే.... అది ఈ సీజన్ లో సన్ రైజర్స్ పర్ఫార్మెన్సే. మీరేంటో మీ విధానాలేంటో అస్సలు అర్థం కావురా బాబూ. కానీ అదే జీవితానికి కాస్త ఆశ ఉందీ అంటే.... అదే టీంకు ఆడిన ఇద్దరూ పోరాటయోధులు. హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్.