Sunil Narine 81Runs vs LSG | ఐపీఎల్ లో బ్యాట్ తో బాల్ తో రఫ్పాడిస్తున్న సునీల్ నరైన్ | ABP Desam

ఈ సీజన్ లో సునీల్ నరైన్ ఓ సర్ ప్రైజింగ్ ప్యాకేజ్. కోల్ కతా నైటర్ రైడర్స్ ఐదారేళ్ల గౌతం గంభీర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు చేసిన ప్రయోగాన్నే మళ్లీ చేయించింది. అదే నరైన్ ను ఓపెనర్ గా పంపటం. నెక్ట్స్ బ్యాటర్ల గురించి ఆందోళన ఉండకూడదు. పించ్ హిట్టింగ్ చేయటమే. పవర్ ప్లే లో వచ్చినన్ని పరుగులు రాబట్టటమే. ఆ భరోసానే ఈ సారి నరైన్ ను ఎక్ల్ ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడేలా చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola