Ravindra Jadeja POTM vs PBKS | కీలక సమయంలో ఫామ్ లోకి వచ్చిన రాక్ స్టార్ జడేజా | ABP Desam
ABP Desam
Updated at:
06 May 2024 10:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరవీంద్ర జడేజా. ఇండియన్ క్రికెట్ కి, చెన్నై సూపర్ కింగ్స్ కి అద్భుతమైన విజయాలను అందించి పెట్టే రాక్ స్టార్. ఈ సీజన్ తో క్రికెట్ తలపతి అనే ట్యాగ్ లైన్ నూ సంపాదించుకున్న జడేజా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో తన ఖలేజా ఏంటో చూపించాడు.