SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABP

Continues below advertisement

ఈరోజు ఉప్పల్ లో ఆర్సీబీ బౌలింగ్ ధాటికి సన్ రైజర్స్ వణికిపోవటం ఖాయం. సన్ రైజర్స్ 300 పరుగులకే ఆలౌట్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఏదో కాస్త కష్టపడితే సన్ రైజర్స్ 350-400 రన్స్ చేసే అవకాశం ఉంటుందికానీ లేదంటే ఆర్సీబీ బౌలర్లు ఈ సన్ రైజర్స్ బ్యాటర్లను వణికిస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram