Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

రిషభ్ పంత్..పోరాట యోధుడు. చావు అంచుల దాకా వెళ్లి పట్టువదలని మొండి ధైర్యంతో వెనక్కి తిరిగివచ్చి క్రికెట్ ఆడుతున్న ఫైటర్. నిన్న గుజరాత్ టైటాన్స్ మీద మ్యాచ్ లో అక్షర్ పటేల్ తోడుగా పంత్ చేసిన పోరాటం అద్భుతం అసలు. 43 బాల్స్ ఆడి 5ఫోర్లు,8 సిక్సర్లతో 88పరుగులు చేశాడు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola