Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024
ABP Desam
Updated at:
25 Apr 2024 08:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగెలుపునకు ఓటమికి ఎప్పుడూ ఒకటే తేడా ఒన్ బ్లడీ ఇంచ్ అంటారు కదా. సేమ్ నిన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కూడా అంతే. మ్యాచ్ ముగిశాక చూస్తే తేడా ఆ ఒక్క ఓవరే. అదే గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్.