SRH vs RCB Match Highlights | ఆర్సీబీ విక్టరీతో సంతోషంలో చెన్నై, ముంబై ఇండియన్స్ | ABP Desam
Continues below advertisement
కొహ్లీ, ధోని, రోహిత్ శర్మ వీళ్ల ముగ్గురూ ఐపీఎల్ లో వాళ్లు ఆడుతున్న టీమ్స్ కి మాజీ కెప్టెన్లే అయినా..ఎప్పటికీ వాళ్లే ఆ టీమ్ కి ఐకాన్స్. వాళ్ల కోసమే ఫ్యాన్స్ ఆ మ్యాచ్ లకు వస్తుంటారు. అలాంటిది కొహ్లీ మ్యాచ్ గెలిస్తే హ్యాపీ ఫీలయ్యేది ధోని, రోహిత్ శర్మనే. ఇదేదో ఫ్రెండ్ షిప్ కొద్దీ కాదు
Continues below advertisement