SRH vs RCB Match Highlights | ఉప్పల్ లో సన్ రైజర్స్ కి ఓటమి రుచి చూపించిన ఆర్సీబీ | IPL 2024 | ABP

SRH vs RCB మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ఎక్స్ ప్రెషన్స్ చాలు. సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఎలా ఫ్రస్ట్రేట్ అయ్యారో చెప్పటానికి. వరుస విజయాల భారీ విక్టరీలతో ఊపు మీదున్న సన్ రైజర్స్ కి ఆర్సీబీ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో పరిచయం చేసింది నిన్నటి మ్యాచులో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola