SRH Record Breaking Scores | DC vs SRH మ్యాచ్ లో మూడోసారి 260 దాటిన SunRisers | ABP Desam

ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ దూకుడుకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. 250కి పైగా పరుగులు చేయటం అంటే టీ20ల్లో చాలా రేర్ మూమెంట్. అందుకే 2013లో ఆర్సీబీ కొట్టిన 263పరుగుల హయ్యెస్ట్ స్కోర్ పదేళ్ల పాటు చెక్కు చెదరకుండా అలా నిలబడగలిగింది. కానీ ఈ సారి సన్ రైజర్స్ మాత్రం ఆగటం లేదు. 260 పరుగులు కొట్టకపోతే పాపం అన్నట్లుగా ఆడుతున్నారు సన్ రైజర్స్ బ్యాటర్లు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola