Abhishek Sharma Batting | DC vs SRH మ్యాచులోనూ మోతమోగించిన అభిషేక్ శర్మ | IPL 2024 | ABP Desam
ABP Desam
Updated at:
21 Apr 2024 09:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఐపీఎల్ సీజన్ లో అభిషేక్ శర్మ సన్ రైజర్స్ కి కీలక బ్యాటర్ లా మారిపోయాడు. ఓపెనర్ గా వచ్చి అభిషేక్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడుతున్న తీరు సన్ రైజర్స్ రికార్డుల మీద రికార్డులు బద్ధలు కొట్టేలా చేస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 7 మ్యాచులు ఆడిన అభిషేక్..215 స్ట్రైక్ రేట్ తో 257పరుగులు చేశాడు.