Shubman Gill Reacts On Sachin Tendulkar Legacy: సచిన్, కోహ్లీ గురించి మాట్లాడిన గిల్
Continues below advertisement
శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ టాలెంట్ చూస్తున్నవారంతా.... సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత గిల్ అని అంచనా వేస్తున్నారు. దీనిపై ఇప్పుడు గిల్ స్వయంగా స్పందించాడు. స్పైడర్ మ్యాన్-అక్రాస్ ద స్పైడర్ వెర్స్ సిరీస్ లో భాగంగా.... ఇండియన్ స్పైడర్ మ్యాన్ పవిత్ర్ ప్రభాకర్ కు గిల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడాడు.
Continues below advertisement
Tags :
Gujarat Titans GT Vs CSK IPL 2023 ABP Desam Telugu News Sachin Tendulkar Shubman Gill Ipl Final