MS Dhoni Last Match | CSK vs GT IPL 2023 Final: ఇదే ఆఖరి మ్యాచా..? ఎలా తెలిసింది..?

Continues below advertisement

ఎంఎస్ ధోనీ.... ఐపీఎల్ రిటైర్మెంట్. నాలుగు సీజన్లుగా ఈ టాపిక్ ట్రెండింగ్ లోనే ఉంది. ఈసారి కూడా ఇదే ఆఖరి సీజన్ అన్న అంచనాలతో ధోనీ చుట్టూ ఫుల్ హైప్ నెలకొంది. హోం మ్యాచా, అవే మ్యాచా అన్న సంబంధం లేకుండా సీఎస్కే ఆడిన ప్రతి మ్యాచ్.... ధోనీ నామస్మరణతో మారుమోగింది. కానీ ధోనీ నుంచి ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ సీజనే ఆఖరా కాదా అనేది. కానీ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ డ్రా చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram