Shubman Gill Century vs Sunrisers Hyderabad: Gujarat Titans తరఫున గిల్ 2 రికార్డులు

Continues below advertisement

ప్రతి 30 ఏళ్లకు... ఆటను కొత్తరకంగా ముందుకు తీసుకెళ్లే వాడ్ని టార్చ్ బేరర్ అంటారు. అలాగే రాబోయే జనరేషన్ లో ఇండియన్ క్రికెట్ కే కాదు... ప్రపంచ క్రికెట్ కు టార్చ్ బేరర్ గా ఉండబోతున్నాడు.... శుభ్ మన్ గిల్. క్లాస్, టాలెంట్, ప్లేస్ మెంట్. అన్నింటీ కలబోత. నిన్న సన్ రైజర్స్ మీద సెంచరీ ద్వారా వాటన్నింటినీ మరోసారి చూడగలిగాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram