Shikhar Dhawan Captaincy : PBKS vs RR మ్యాచ్ ఓటమికి ఆ నిర్ణయమే కారణమా.! | ABP Desam

Continues below advertisement

టీ20 అనే కాదు..మాములుగా ఏ క్రికెట్ మ్యాచ్ లో అయినా తన బెస్ట్ బౌలర్లను కెప్టెన్ చివరి వరకూ దాచుకుంటాడు. మరీ ఎక్స్ ట్రీమ్ సినారియోస్ లో తప్ప వాళ్ల లిమిట్ అయిపోయేలా ముందుగానే ఓవర్లు వేయించటం జరగదు. బ్యాకప్ బౌలర్లు ఉంటే అలా చేసినా పర్లేదు. కానీ శిఖర్ ధవన్ వరుసగా రెండు మ్యాచుల్లో తీసుకున్న నిర్ణయాలు చర్చకు దారి తీస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram