RR Playoff Chances : PBKS vs RR మ్యాచ్ లో గెలిచినా పింక్ టీమ్ ప్రశాంతంగా లేదు | ABP Desam
Continues below advertisement
ఇప్పుడు ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే సంజూ శాంసన్ ప్రేయర్ చేయక తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే RR ప్లే ఆఫ్ ఆశలు ఆ టీమ్స్ ప్రదర్శనపైనే ముడి పడి ఉన్నాయి కాబట్టి. RR ప్లే ఆఫ్ కి వెళ్లాంటే మూడు జరగాలి.
Continues below advertisement