Shashank Singh Ashutosh Sharma Hitting vs SRH: వరుసగా రెండో మ్యాచులోనూ అదరగొట్టిన ఫినిషర్ల ద్వయం

శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ... ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ తరఫున వెలుగులోకి వచ్చిన ఆణిముత్యాలు. ఐపీఎల్ మొత్తం మీద... ఇండియన్ యువ బ్యాటర్లకు ఎక్కువ స్కోప్ ఇచ్చే జట్టు ఏదయినా ఉందంటే అది కచ్చితంగా పంజాబ్ కింగ్సే. వారు కూడా దాన్ని అదిరిపోయే రేంజ్ లో ఉపయోగించుకుంటారు. దానికి తాజా ఉదాహరణే ఈ ఇద్దరు ఫినిషర్లు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola