Nitish Kumar Reddy Pawan Kalyan Song: మ్యాచ్ కు ముందు నితీష్ కుమార్ రెడ్డి వినే పాటలేంటి..?

పంజాబ్ కింగ్స్ తో ముల్లన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.... మరీ తక్కువ స్కోరుకు కుప్పకూలకుండా కాపాడాడు... 20 ఏళ్ల మన తెలుగు కుర్రాడు... నితీశ్ కుమార్ రెడ్డి. తన హిట్టింగ్ రేంజ్ కు అంతా ఫిదా అయిపోయారు. 173 స్ట్రయిక్ రేట్ తో 5 సిక్సులు, 4 ఫోర్ల సాయంతో 64 స్కోర్ చేశాడు. ఇక అప్పట్నుంచి నితీశ్ ఎవరు, ఏంటనే ఇంట్రెస్ట్ సహజంగానే పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ పాత వీడియో ఒకటి బయటకొచ్చింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola