Shah Rukh Khan Caught Smoking | KKR vs SRH మ్యాచ్ లో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన షారూఖ్ | ABP Desam

కోల్ కతాకి సన్ రైజర్స్ కి మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ కి కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ హాజరయ్యాడు. కోల్ కతా ఫ్రాంచైజీ ఓనర్లలో ఒకడైన షారూఖ్ తరచుగా ఐపీఎల్ మ్యాచ్ లకు వస్తుంటారు. అయితే కోల్ కతా బ్యాటింగ్ టైమ్ లో గ్రౌండ్ లో షారూఖ్ ఖాన్ సిగరెట్ తాగుతూ కనిపించటం వివాదాస్పదంగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola