Rishabh Pant Receives Standing Ovation | PBKS vs DC మ్యాచ్ ను పంత్ మర్చిపోలేడు | ABP Desam
అదేమీ అతని గ్రౌండ్ కాదు. అతను అక్కడ పుట్టలేదు. ఎక్కడో మొహాలీ. కానీ పంత్ బ్యాటింగ్ కి దిగినప్పుడు గ్రౌండ్ లో అందరూ లేచి నిలబడ్డారు. స్టాండింగ్ ఒవేషన్ అంటారు దాన్ని. క్రికెట్ లో అది దక్కాలంటే వాడేదో తోపు తురుంఖాన్ అయ్యుండాలి. అలాంటి గౌరవం పంత్ కు దక్కింది.