Sanju Samson | RR vs MI | సౌండ్ లేకుండా మ్యాచ్ లు గెలవటమే కాదు..పరుగులు చేయటమూ తెలుసు | IPL 2024
Continues below advertisement
మీరు ఐపీఎల్ లో ఏ టీమ్ నైనా చూడండి..లేదంటే టీమ్ కెప్టెన్స్ చూడండి. సంజూశాంసన్ అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడిని మరొకరిని చూడలేరు. అసలు మ్యాచ్ ఉంటే తప్ప ఎక్కడా శాంసన్ గురించి హడావిడే ఉండదు
Continues below advertisement